1.4 C
New York
Tuesday, November 28, 2023

Buy now

V2link Ads

మంత్రి గజమాలలో యాపిల్ పండ్లు మాయం.. ఎవరి పనో తెలుసా..?

V2link Ads

ఇటీవలే జగన్ సెకండ్ టీమ్ లో చోటు దక్కించుకున్నారు ఆ మంత్రి. ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారిగా జిల్లాకు వెళ్లారు. అభిమానులు ముచ్చటపడి ఆయనకు ఓ గజమాల వేశారు. అయితే ఆ మాలలో యాపిల్ పండ్లు కూడా గుదిగుచ్చారు. వెరైటీగా యాపిల్ గజమాలతో మంత్రిగారికి సత్కారం చేశారు. మంత్రిగారు ఎలాగూ ఆ మాల ధరించలేరు కాబట్టి.. క్రేన్ తో అలా వేసినట్టు చేసి ముచ్చట తీర్చుకున్నారు. ఆ తర్వాత మాలను ఓ పక్కనపెట్టారు. ఇంకేముంది యాపిల్స్ మాయం అయ్యాయి. ఎలా మాయమయ్యాయని అనుకుంటున్నారా.. ఇదిగో ఈ వీడియో చూడండి.

మంత్రి ఉషశ్రీ చరణ్ కి వేసిన గజమాలలో యాపిల్స్ ని కార్యకర్తలు లాక్కోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోపై విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది.

ఇవీ చదవండి… 

నడిచే థియేటర్.. ఇప్పుడు ఏపీకి వచ్చేసింది చూడండి.

ప్రియుడుతో మామను చంపించిన కోడలు..

పోలీసులన్నాక ఆ మాత్రం కళాపోషణ లేకపోతే ఎలా..??

ఎమ్మెల్యే మేకపాటి తెల్లని బాతు లాంటివారు.. రెండో భార్య శాంత భలేచెప్పింది..

V2link Ads

Related Articles

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles